ట్రూ కాలర్ వల్ల ఉపయోగాలు
True caller app uses ట్రూ కాలర్ ఆప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉంటుంది. ఎందుకనగా ఈ యాప్ మన మొబైల్లో ఈ ఉండడం వల్ల వేరే వారు మనకు కాల్ చేసినప్పుడు వారు ఎవరు అనే విషయం మనకు ఈ ట్రూ కాలర్ ఆప్ తెలియజేస్తుంది. అంతే కాదు దీనివల్ల మనకు ఎవరు ఫోన్ చేస్తున్నారు వారు మనవారా మన బంధువుల లేకుంటే మనకు తెలిసిన వాళ్ళ అనే విషయం కూడా మనకు తెలుస్తుంది అది ఏవిధంగా తెలుస్తుందంటే వారు మనకు కాల్ చేయగానే 2 సెకండ్స్ లో ఈ ట్రూ కాలర్ ఆప్ వారి యొక్క details ను తెలుసుకొని మనకు వారి యొక్క పేరును మన మొబైల్లో display అయ్యే విధంగా చేస్తుంది
True caller app uses in Telugu
మనము ట్రూ కాలర్ ఉండడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి
ఈ ట్రూ కాలర్ ఆప్ మన మొబైల్లో ఉండడం వల్ల మనం సేవ్ చేసుకోలేనటువంటి కొన్ని నెంబర్స్ ని కూడా మనకు call రాగానే మూడు సెకండ్లలో మనకు వారి యొక్కNAME తెలియజేస్తుంది. దీనివల్ల మొబైల్ ఫోన్ను చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అనేది కూడా మనకు ముందుగానే సమాచారం ఇస్తుంది. దీనివల్ల మనకు చాలా సమయమే ఆదా అవుతుంది. అలానే ఇప్పుడున్న ఆధునిక కాలంలో చాలా రకాలైన SPAM కాల్స్ కూడా వస్తుంటాయి. మనం ప్రతి కాలనీ లిఫ్ట్ చేస్తూ ఉంటే ఈ SPAM కాల్స్ అనేటివి వస్తున్నాయి. చాలామంది క్రెడిట్ కార్డ్స్ కోసమని, బ్యాంక్ కు సంబంధించిన విషయాలని మనకు లోన్స్ కు సంబంధించినటువంటి చాలా రకమైనటువంటి కాల్స్ ప్రతిరోజు మనకు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ ఒక్క యాప్ మన మొబైల్లో ఉంటే మనకు చాలా సమయమే ఆదా అవుతుంది.
ట్రూ కాలర్ లో మన డేటా SAFE గా ఉంటుంది
ట్రూ కాలర్ వల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం కాల్ చేసుకున్న ప్రతిరూకర్లు సేవ్ అవుతుంది అలానే మనకు సంబంధించిన కాల్స్ MESSAGES AND VOICE CALLS వంటివి అన్నీ నోటిఫికేషన్ రూపంలో ప్రతిరోజు మనకు చూపిస్తుంది. అంతేకాదు మనం కాల్స్ చేసుకున్న రెండు సంవత్సరాల కిందటి DATA ను కూడా మనకు ట్రూ కాలర్ పిడిఎఫ్ రూపంలో ఇమెయిల్ కి లేకుంటే డౌన్లోడ్ రూపంలో అయినా గాని పిడిఎఫ్ రూపంలో మనం చూసుకోవచ్చు ఇంత మంచి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యాప్ ను ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండాలని ట్రూ కాలర్ యొక్క ఉద్దేశం అందువల్ల ఇంకా మరెన్నో ఉపయోగాలు ఈ ట్రూ కాలర్ ఆప్ లో ఉండడం జరిగింది.
- ట్రూ కాలర్ ప్రతి ఒక్కరు మొబైల్ లో ఉండవలసింది
- ఈ యాప్ ఎవరి మొబైల్లో అయితే ఉండదు వారు వారి సమయాన్ని వృధా చేసుకుంటారు
- కాల్స్ రాగానే స్పాం కాల్స్ ను వెంటనే తెలుసుకుని మనకు నోటిఫికేషన్ ఇస్తుంది
uses of true caller app
ఇంత మంచి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యాప్ చాలా రకాలైనటువంటి కొత్త కొత్త విధానాలతో ప్రతి సంవత్సరం మొబైల్ యూజర్లకు ఉపయోగపడే మంచి మంచి ఫ్యూచర్స్ ను తీసుకొని రావడం జరుగుతుంది.. ఒక్కసారి ఈ యాప్ ను install చేసి use చేసిన వారు ఎవరు ఈ యాప్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎవరు ఏ కొత్త మొబైల్ కొన్నా కచ్చితంగా ట్రూ కాలర్ ఆప్ ఇంస్టాల్ చేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఈ యాప్ లేకుంటే వెంటనే install చేసుకుని ఒకసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది ఈ యాప్ వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అని
ఈ లింకును క్లిక్ చేసి ట్రూ కాలర్ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోండి
ట్రూ కాలర్ లో చాలా రకాలైనటువంటి చాలా కాంటాక్ట్ నెంబర్స్ వారి యొక్క డీటెయిల్స్ ను మనం ముందుగానే తెలుస్తుంది వీలు కల్పించడం జరిగింది ఇది సమాజానికి ప్రజలకు స్పాంకాలు రా వచ్చేటప్పుడు మనకు ముందుగానే హెచ్చరిస్తుంది